Sunday, October 5, 2014

Telugu Christian Lyrics- Yesanna Songs 2014


Raajadhi Raaja-Ravikoti Theja

రాజాధి రాజ రవికోటి తేజ
 రమణీయ సామ్రాజ్య పరిపాలక                                                 
విడువని క్రుప నాలో స్తాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహసనమును 

1.వర్ణన కందని పరిపుర్ణమైన- నీ
   మహిమ స్వరూమును నా కొరకే త్యాగము చేసి            
   క్రుపా సత్యములతో కాపాడుచున్నావు
   దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెద  
2. ఊహలకందని ఉన్నతమైన-నీ
    ఉద్దేశ్యములను నా యెడల సఫలపరచి         
    ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
   యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ధరణిలో
3. మకుటము ధరించిన మహరాజువై-నీ
    సౌభాగ్యము నా కొరకే సిద్దపరచి                    
    నీ పరిశుద్దమైన మార్గములో నడిచి  
    నీ శాక్షినై కాంక్షతో పాడెద స్తొత్ర సంకీర్తనలే

Mahonnathuda Nee Krupalo Nenu Nivasinchuta

మహొన్నతుడ నీ క్రుపలొ నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నధి
1.మొడుబారిన జీవితాలను
  ఛిగురింప చేయగలవు నీవు
  మార అనుభవం మధురముగా
  మార్చగలవు నీవు   మహొన్నతుడ
2.ఆకువాడక ఆత్మ ఫలములు
   ఆనందముతొ ఫలియించెన
   జీవజలముల ఊటయైన
   నీఒరన నాటితివ  మహొన్నతుడ
3.వాడ బారని స్వాస్థ్యము నా కై
   పరముంధు దాచి యుంచితివ
   వాగ్ధన ఫలము అనుభవింప
  నీ క్రుపలొ నను పిలచితివ  మహొన్నతుడ

Krupamayuda neelona nivasimpajesinanduna

కృపామయుడా - నీలోనా నివసి౦పజేసిన౦దున 
ఇదిగో నా స్తుతుల సి౦హాసన౦నీలో నివసి౦పజేసిన౦దున
ఇదిగో నా స్తుతుల సి౦హాసన౦కృపామయుడా

1.
ఏ అపాయము నా గుడారము - సమీపి౦చనియ్యక(2)
  నా మార్గము లన్నిటిలో - నీవే ఆశ్రయమైన౦దున(2)
 2.
చీకటి ను౦డి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయ(2)
    రాజ వ౦శములో - యాజకత్వము చేసెదను(2) 
  3.
ఏ యోగ్యతలేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు(2)

    నీ కృప నను వీడకా - శాశ్వత కృపగా మారెను(2)  
Najareyuda Naa Yesayya

నజరేయుడ నా యేసయ్య 

ఎన్ని యుగాలకైనా
ఆరధ్యదైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద  {2}
1.ఆకాశగగనాలకు - నీ జేనతో కొలిచితివి {2} 
 శూన్యములో ఈ భూమిని {2}
 వ్రేలాడదీసిన నా యేసయ్యా
 నీకేవందనం – నీకేవందనం {2}
2.అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి {2} 
  జలములలోబడి నే వెళ్ళినా {2} 
  నన్నేమిచేయవు నా యేసయ్యా
  నీకేవందనం – నీకేవందనం {2} 
3. సీయ్యోను సిఖరాగ్రము -నీ సింహసనమాయెనా {2} 
   సీయ్యోనులో నిన్ను చూడాలని {2} ఆశతోఉన్నాను నా యేసయ్యా
   నీకేవందనం – నీకేవందనం {2} 


Sarvayugamulalo Sajeevudavu Saripolchagalana Nee Samardhyamunu

సర్వ యుగములలో సజీవుడవు
సరిపొల్చగలనా నీ సామర్ద్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం  నీవే యేసయ్య

1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్లైన శత్రువులను కరునిణించువాడవు నీవే 
శూరులు నీ యొధుట వీరులు కారెన్నడు  
జగతిని జయించిన జయశీలుడా    

2.స్తుతులతో ధుర్గమును స్తాపించువాడవు
శ్రుంగ ధ్వనులతో సైన్యమును నడిపించివాడవు నీవే
నీ యంధు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహుధీరుడా  

3.క్రుపలతో రాజ్యమును స్తిరపరచు నీవు
బహుతరములకు శోభాతిశయముగ జేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువుణనచిన బహుశూరుడా

Nee krupa Nithyamundunu-Nee Krupa Nithya Jeevamu

నీ క్రుప నిత్యముండును నీ క్రుప నిత్యజీవము
నీ క్రుప వివరింప నా తరమా యేసయ్యా
నీతిమంతుల గుడారలలో వినబడుచున్నధి రక్షణ సంగీత సునాధము
1.శ్రుతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే క్రుతజ్ఞతనిఛావు క్రుపలో నిలిపావు
  క్రుంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామ నీవేగ       
2.ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే - ప్రతి క్షణమున నీవు పలుకరించావు
  ప్రతికూలమైన పరిస్థితులన్నియు కనుమరుగైపొయెనే
3.అనుభవ అనురాగం కలకాలమున్నట్లే- నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు
 రాజమార్గములలో నను నడుపుచున్న రారాజువు నీవేగ

Siluvalo aa Siluvalo aa ghora Calvarilo

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య 
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలగితివా నీవెంతో అలసితివా

1.నేరము చేయని నీవు-ఈ ఘోర పాపి కొరకు
  భారమైన సిలువ-మోయలేక మోసావు 
  కొరడాలు చెల్లిని వొల్చెనె -నీ సుందర దేహమునే 
  తడిపెను నీ తనువును- రుదిరంపు ధారలు 
2.వధకు సిద్ధమైన- గొర్రెపిల్ల వోలె 
  మోమున ఉమ్మివేయ-మౌనివైనావె 
  ధూషించి అపహసించి-హింసించిరా నిన్ను 
  ఊహకు అందదు నీ త్యాగ యేసయ్య    
3.నాదు పాపమే నిన్ను-సిలువకు గురిచేసెన్ 
  నాదు దోషము నిన్ను-అణువణువున హింసించెన్ 
  నీవు కార్చిన రక్త ధారలే -నా రక్షనాధారం  
  సిలువను చేరదెన్-విరిగిన హ్రుదయముతోను